30 సెకన్ల హగ్‌తో ఇన్ని ప్రయోజనాలా?

హగ్ చేసుకోవడం వల్ల ఒంటరితనం, డిప్రెషన్ మాయం

30 సెకన్ల పాటు కౌగిలించుకుంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది

మానసిక స్థితి మెరుగుపడటం

ఒత్తిడి నుంచి విముక్తి

సంతోషాన్నిచ్చే ఆక్సిటోసిన్ హార్మోన్ విడుదల

రోగనిరోధక శక్తి పెరగడం

హాయిగా నిద్రపట్టడం

హగ్‌తో బంధం స్ట్రాంగ్ కావడం