గ్రీన్ లెహంగాలో ప్రగ్య గ్లామర్ ట్రీట్
నటి ప్రగ్య జైస్వాల్ ఫొటోలను సోషల్ మీడియాలో తన లేటెస్ట్ షేర్ చేసింది. గ్రీన్ లెహంగాలో ప్రగ్య స్టన్నింగ్ లుక్స్ నెటిజన్లు ఫిదా చేస్తున్నాయి. వెబ్ స్టోరీస్
నటి ప్రగ్య జైస్వాల్ ఫొటోలను సోషల్ మీడియాలో తన లేటెస్ట్ షేర్ చేసింది. గ్రీన్ లెహంగాలో ప్రగ్య స్టన్నింగ్ లుక్స్ నెటిజన్లు ఫిదా చేస్తున్నాయి. వెబ్ స్టోరీస్
బుల్లితెర బ్యూటీ శ్రీముఖి తన లేటెస్ట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆరెంజ్ డ్రెస్ లో శ్రీముఖి అందాలు నెటిజన్లను మెస్మరైజ్ చేస్తున్నాయి. వెబ్ స్టోరీస్
ఖాళీ కడుపుతో యాలకులు తింటే ఆరోగ్యానికి మంచిది. గ్యాస్ సమస్య, నోటి దుర్వాసన, ఒత్తిడి, ఆందోళన, రక్తపోటు వంటి సమస్యలు తగ్గుతాయి. యాలకులు తింటే రోగనిరోధకశక్తి పెరుగుతుంది. వెబ్ స్టోరీస్
అమ్మాయిలు లిప్ స్టిక్ ఎక్కువగా వేసుకుంటే అనేక నష్టాలు ఉంటాయి. పెదవులు పొడిబారడం, రంగు మారే ప్రమాదం, చర్మానికి అలెర్జీ, పెదవులపై నల్ల మచ్చలు, దగ్గు, కంటి చికాకు, నరాల్లో ఆరోగ్య సమస్యలు వస్తాయి. వెబ్ స్టోరీస్
డీ విటమిన్ ఉన్న ఆహారం పిల్లలకు ఇస్తే ఎముకలు బలపడతాయి. జున్ను, చేపలలో డీ విటమిన్ ఎక్కువగా, కాల్షియం అధికంగా ఉండే ఆహారం, డ్రై ఫ్రూట్స్ కూడా ఎములకను దృఢంగా చేస్తాయి. వెబ్ స్టోరీస్
ఒక్క 30 సెకన్ల పాటు హగ్ చేసుకుంటే మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి వాటి నుంచి కూడా విముక్తి పొందవచ్చు. వెబ్ స్టోరీస్
ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఆమీర్ ఖాన్ దంగల్ మొదటి స్థానంలో ఉండగా.. తెలుగు నుంచి ప్రభాస్ బాహుబలి 2 రెండో స్థానంలో నిలిచింది. వెబ్ స్టోరీస్
'గేమ్ ఛేంజర్' తో పాటూ 24 గంటల్లో అత్యధిక వ్యూస్ అందుకున్న సినిమా టీజర్స్ గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.. మొదటి స్థానంలో ప్రభాస్ రాధే శ్యామ్ నిలిచింది. వెబ్ స్టోరీస్