మలబద్ధకం ఉందా అయితే గంజి బెటర్‌

మలబద్ధకం చాలా మంది ఎదుర్కొనే సాధారణ సమస్య

అన్నం వండేటప్పుడు గంజి వస్తుంది

గంజిలో పిండి పదార్ధం పుష్కలంగా ఉంటుంది

జీర్ణక్రియకు గంజి చాలా మంచిది

ఉబ్బరం తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది

డీహైడ్రేషన్‌ను నిరోధించే ఎలక్ట్రోలైట్‌లను కలిగి ఉంటుంది

గంజి పేగు కదలికలను మెరుగుపరుస్తుంది

Image Credits: Envato