రాత్రి పడుకునే ముందు యాలకులు తింటే?
రాత్రి పడుకునే ముందు యాలకులు తింటే ఎంతో ఆరోగ్యానికి మంచిది. జీర్ణవ్యవస్థ, నిద్రలేమి సమస్యలన్నీ తొలగిపోతాయి. రక్తపోటు, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. యాలకులు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. వెబ్ స్టోరీస్
రాత్రి పడుకునే ముందు యాలకులు తింటే ఎంతో ఆరోగ్యానికి మంచిది. జీర్ణవ్యవస్థ, నిద్రలేమి సమస్యలన్నీ తొలగిపోతాయి. రక్తపోటు, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. యాలకులు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. వెబ్ స్టోరీస్
భోజనం తర్వాత రోజూ సోంపు గింజలను తినడం వల్ల తిన్న ఆహారం జీర్ణం అవుతుంది. అలాగే కాలేయం ఆరోగ్యం, బరువు తగ్గడం, క్యాన్సర్ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. వెబ్ స్టోరీస్
బుల్లితెర బ్యూటీ శ్రీముఖి తన లేటెస్ట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. పింక్ హాల్ శారీలో శ్రీముఖి అందాలు నెటిజన్లను మెస్మరైజ్ చేస్తున్నాయి. వెబ్ స్టోరీస్
బిగ్ బాస్ ఫేమ్ శివ జ్యోతి లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. స్టైలిష్ రెడ్ ఫ్రాక్ లో జ్యోతక్క ఫోజులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫొటోలను మీరూ చూసేయండి. వెబ్ స్టోరీస్
ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ ఎంతో ప్రమాదం ఉంటుంది. దిండు కింద పెట్టుకుని పడుకుండే తలకు రేడియేషన్ ఎక్కుతుంది. బ్లూ లైట్ మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని అడ్డుకుంటుంది, ఫోన్ దిండుకింద పెట్టుకుంటే తలనొప్పి, తల తిరగడం. వెబ్ స్టోరీస్
ఉప్పు తినడం మానేస్తే అనేక సమస్యలు వస్తాయి. బీపీ బాగా తగ్గుతుంది, మైకం, బలహీనత, కండరాల తిమ్మిరి, డీహైడ్రేషన్ ప్రమాదం వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి. వెబ్ స్టోరీస్
గోర్ల పరిస్థితిని చూసి విటమిన్ లోపాన్ని గుర్తించవచ్చు. బలహీనమైన గోర్లు విటమిన్ ఏ, సి లోపాన్ని సూచిస్తాయి. గోర్లపై తెల్లటి మచ్చలు ఉంటే జింక్ లోపం, నీలిరంగు గోర్లు ఉంటే తీవ్రమైన విటమిన్ బి12 లోపం ఉన్నట్లు అర్థం. వెబ్ స్టోరీస్