ఒక్కో పండుతో ఒక్కోవ్యాధి దూరం

Photo Credit : Glucose in fruits

పుచ్చకాయ గుండె జబ్బులను తగ్గిస్తుంది

కిడ్నీ సమస్యలు ఉన్నవారు మామిడి పండ్లు తినాలి

నేరేడు పండ్లు తింటే పొట్టలో నులిపురుగులు మాయం

అధిక బరువు ఉన్నవారు నిమ్మరసం తీసుకోవాలి

జామకాయలు తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది

ఎముకలకు సంబంధించిన వ్యాధులకు ద్రాక్ష బెటర్

పైల్స్ సమస్యకు బొప్పాయి మంచి ఔషధం

Image Credits: Envato

Photo Credit :