ఆరు ఆర్థరైటిస్ ప్రారంభ లక్షణాలు..అజాగ్రత్త వద్దు
ఈ రోజుల్లో కీళ్లనొప్పులు సర్వసాధారణం.ఆర్థరైటిస్‌లో కీళ్లలో తీవ్రమైన నొప్పి ఉంటుంది. ఎముకలలో దృఢత్వం ఉండదు. నడవడంలో ఇబ్బంది ఉంటే ఆర్థరైటిస్ కావొచ్చు. కాళ్లు నొప్పులు రావడం, కూర్చోవడంలో సమస్య. వేళ్లు, కాలి వేళ్లలో నొప్పి, మంట ఉంటుంది. వెబ్ స్టోరీస్