ఈ సమస్య ఉంటే చెరకు రసానికి దూరంగా ఉండండి..!
మధుమేహం
ఊబకాయం
దీనిలోని అధిక చక్కర కంటెంట్ బ్లడ్ షుగర్ లెవెల్స్, బరువు పెరగడానికి కారణం
జీర్ణ సమస్యలు
షుగర్ కేన్ లోని 'policosanol' అనే కంపౌండ్ జీర్ణక్రియ పై చెడు ప్రభావం చూపును
కిడ్నీ సమస్యలు ఉన్నవారు కూడా దూరంగా ఉండాలని నిపుణుల సూచన
Image Credits: Envato