ఉదయాన్నే సూర్య నమస్కారాలతో ప్రయోజనాలు
శారీరక, మానసిక ఆరోగ్యానికి మంచిది. 30 రోజుల్లో ఊహించని మార్పులు వస్తాయి. శారీరక శ్రమ తగ్గాలంటే యోగా, ధ్యానం తప్పనిసరి. శరీరానికి పాజిటివ్ ఎనర్జీని అందిస్తాయి. బరువు తగ్గడం, ఒత్తిడి, నిద్రలేమిని దూరం చేస్తుంది. వెబ్ స్టోరీస్