అత్యధిక సెంచరీలు చేసిన వికెట్ కీపర్లు
టెస్ట్, వన్డే, టీ20 మూడు ఫార్మాట్లలో అత్యధిక సెంచరీలు చేసిన వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్
ఆస్ట్రేలియా ప్లేయర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ 391 మ్యాచుల్లో 33 సెంచరీలు
ఎబి డివిలియర్స్ 109 మ్యాచ్‌ల్లో 17 సెంచరీలు
వెస్టిండీస్ ప్లేయర్ షాయ్ హోప్ మూడు ఫార్మాట్లలో 17 సెంచరీలు
ఎంఎస్ ధోని 538 ఇన్నింగ్స్‌ల్లో 16 సెంచరీలు
ఆండీ ఫ్లవర్ 16 సెంచరీలు
బాంగ్లాదేశ్ ప్లేయర్ ముష్ఫికర్ రహీమ్ 399 ఇన్నింగ్స్‌లలో 13 సెంచరీలు
ఇంగ్లాండ్ ప్లేయర్ జోస్ బట్లర్ 323 ఇన్నింగ్స్‌లలో 13 సెంచరీలు
Image Credits: Instagram/Twitter