పసుపు, గంధంతో అందానికి అద్భుత మెరుపు

వేసవిలో పసుపు, చందనంతో చక్కటి ఉపశమనం

చందనం, పసుపుతో చర్మపు రంగు మారుతుంది

ఈ మిశ్రమం వారానికి 2 సార్లు వాడితే నల్ల మచ్చలు మాయం

పసుపు, చందనం చర్మంపై ముడతలను తగ్గిస్తుంది

చందనం చర్మాన్ని యవ్వనంగా చేస్తుంది

ఎండ వల్ల వచ్చే దద్దుర్లు, దురద నుంచి ఉపశమనం

పాలు, నీరు వేసి మెత్తని పేస్ట్ లాగా చేయాలి

Image Credits: Envato