పచ్చి మామిడి ప్రయోజనాలు తెలుసా?
వేసవిలో మామిడి పండ్లు ఎక్కువగా లభిస్తాయి. పచ్చి మామిడిలో విటమిన్ ఎ, సి, ఇ అధికం. ఫైబర్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్ ఉంటాయి. రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటే ఖచ్చితంగా తినాలి. మలబద్ధకం, నొప్పి, కడుపులో మంట పోతాయి. వెబ్ స్టోరీస్