ఈ 6 అలవాట్లు పిల్లల మెదడును దెబ్బతీస్తాయి
ప్రపంచంలో అత్యంత కష్టతరమైన ఉద్యోగాలలో పేరెంటింగ్ ఒకటి. తల్లిదండ్రులు ఏం చేసినా పిల్లలు వారిని అనుకరిస్తారు. పిల్లలకు ఎక్కువ మొబైల్ ఫోన్లు, టీవీ, ల్యాప్టాప్లు ఇవ్వొద్దు. పిల్లలకు తగిన నిద్రలేకపోతే మెదడుపై ప్రభావం. వెబ్ స్టోరీస్
ఇలా చేశారంటే వృద్ధాప్యం ముందే వస్తుంది..జాగ్రత్త
35 ఏళ్ల తర్వాత ముఖంపై ముడతలు, సన్నని గీతలు. రోజూ తినే ఆహారాలు వృద్ధాప్యాన్ని త్వరగా పెంచుతాయి. సిగరెట్లు, ఆల్కహాల్, చక్కెరను అధికంగా తీసుకోవడం వల్ల తొందరగా వృద్ధాప్యం. కూరగాయలు, గింజలు తీసుకుంటే ఎక్కువ కాలం యవ్వనం. వెబ్ స్టోరీస్
వైట్ డ్రెస్ లో మెరిసిపోతున్న మృణాల్.. ఫొటోలు చూశారా?
సోషల్ మీడియాలో లేటెస్ట్ షేర్ చేసిన మృణాల్.. వైట్ డ్రెస్ లో మృణాల్ ఫోజులకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ ఫొటోలు మీరూ చూడండి. వెబ్ స్టోరీస్
యాదగిరిగుట్టలో మిస్ వరల్డ్.. ఫొటోలు ఇక్కడ చూడండి!
మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. సాంప్రదాయ చీరకట్టులో మంగళవారం ఉదయం ఆలయానికి చేరుకున్నారు వెబ్ స్టోరీస్
వేసవిలో ఈ జ్యూస్ లు తాగితే మెరిసిపోతారు
వేసవిలో క్యారెట్, బీట్రూట్, అల్లం, నిమ్మకాయ రసం కలిపి జ్యూస్ చేసుకుంటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ముఖంపై మొటిమలు, మచ్చలు లేకుండా ఉంటాయని నిపుణులు సూచన వెబ్ స్టోరీస్