Salad: ఏ సలాడ్ ఎక్కువ ప్రయోజనం ఇస్తుంది?
సలాడ్ మన శరీరానికి ప్రయోజనకరంగా ఉంటుంది. సలాడ్లు పోషకాలతో నిండి ఉంటాయి. గ్రీన్ సలాడ్ ఎక్కువ ప్రయోజనాన్ని ఇస్తుంది. ఆకుకూరల సలాడ్తో ఎంతో ఆరోగ్యం అందిస్తుంది. గ్రీన్ సలాడ్లో విటమిన్లు ఎ, సి, కె, ఫైబర్ పుష్కలం. వెబ్ స్టోరీస్