చేతులు, కాళ్ళలో నొప్పి ఉంటే వ్యాధికి సంకేతమా..?

నొప్పి అనేది అలసట, కండరాల ఒత్తిడి వల్ల వస్తుంది

ఈ నొప్పి శరీరంలో ఏదైనా తీవ్రమైన వ్యాధికి హెచ్చరిక

గుండెకు సంబంధించిన ప్రత్యేక పరిస్థితైనా ఆంజినా

ఆంజినా అనేది గుండెకు తగినంత ఆక్సిజన్..

రక్తం అందనప్పుడు సంభవించే ఛాతీ సమస్య

దీని వలన ఛాతీలో ఒత్తిడి, బిగుతు, మంట అనుభూతి

విశ్రాంతి తర్వాత అది తగ్గిపోతే ఆంజినాకు సంకేతం

Image Credits: Envato