అవాంఛిత గర్భధారణ మాత్రలతో తీవ్రమైన ప్రభావాలు

మహిళలకు అవాంఛిత గర్భధారణపై అవగాహన ముఖ్యం

గర్భనిరోధక మాత్రలు వేసుకుంటే తాత్కాలిక ఉపశమనం

ఈ మాత్రలను అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వాడాలి

వీటిని నెలలో 1, 2 సార్లు కంటే ఎక్కువ వేసుకో వద్దు

తలనొప్పి, అలసట, జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి

పదే పదే మాత్రలు తీసుకుంటే సంతానోత్పత్తిపై ప్రభావం

రొమ్ము సున్నితత్వం వంటి సమస్యలు ఉండవచ్చు

Image Credits: Envato