సపోటాతో శరీరానికి అద్భుత ప్రయోజనాలు
కంటి, గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. కడుపు సమస్యలకు తక్షణ ఉపశమనం. రక్తపోటు, జీర్ణ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. సపోటా రెగ్యులర్గా తింటే చర్మం ఆరోగ్యం. పనిచేసి అలసిపోతే సపోటా తింటే ఫుల్ ఎనర్జీ. గర్భిణీ స్త్రీలు ఉదయాన్నే సపోటా తింటే మంచిది వెబ్ స్టోరీస్