అలసిపోయే మహిళలకు బ్లాక్ కాఫీ బెస్ట్ తెలుసా..?
బ్లాక్ కాఫీ తక్షణ శక్తిని ఇచ్చే ఓ పానీయం. ఇది ఏకాగ్రతను పెంచి సోమరితనాన్ని తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి వ్యాయామానికి ముందు తాగాలి. శరీరంలో కొవ్వును కరిగించే సామర్థ్యం అధికం. బ్లాక్ కాఫీ చర్మాన్ని మెరిసేలా, వృద్ధాప్యాన్ని తగ్గిస్తుంది. వెబ్ స్టోరీస్