Waynad : 300 కు చేరిన వయనాడ్ మృతుల సంఖ్య.. మట్టిదిబ్బల కింద ఇంకెందరో..!
కేరళలో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 300 కు చేరింది. మండక్కై, చూరాల్మల, అత్తమాల, నూల్పుజ ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు వందలాది మందిని కాపాడి సురక్షిత శిబిరాలకు తరలించారు.