Telangana: రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు వానలే వానలు!
తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశమున్నట్లు అధికారులు పేర్కొన్నారు.