Smartphone over heat: వేసవిలో స్మార్ట్ ఫోన్ ఓవర్ హీట్.. కాపాడుకోడానికి ఈ ఐదు ట్రిక్స్ పాటించండి..!
వేసవిలో ఫోన్ ఓవర్ హీట్ తగ్గించడానికి 5 టిప్స్ ఇక్కడున్నాయి. సమ్మర్లో మీ స్మార్ట్ ఫోన్‌ని కూల్‌గా ఉంచాలంటే ఛార్జింగ్, గేమింగ్ టైంలో ఫోన్ కేసు తీసేయండి. యూస్ చేయని యాప్స్ బ్యాగ్రౌండ్ క్లియర్ చేయండి. ఓవర్ హీటైతే బ్యాటరీ డ్రైన్, బ్లాస్ట్ అయ్యే ప్రమాదం ఉంది.
/rtv/media/media_files/2025/02/11/vM96u6gPNgu93U78xFvj.jpg)
/rtv/media/media_files/2025/04/17/K8vsudDTMrdNHV8Sqwi0.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Summer-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-28T155758.207.jpg)