Aadhaar: దొంగల నుంచి మీ ఆధార్‌ను కాపాడుకోండి!
ఆధార్ నంబర్ల వంటి వ్యక్తిగత సమాచారం డార్క్ వెబ్‌లో అమ్ముడవుతున్నట్లు నివేదికలు వచ్చాయి. కాబట్టి, మీరు మీ ఆధార్ బయోమెట్రిక్ సమాచారాన్ని సురక్షితంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఈ ఆర్టికల్ లో మీ ఆధార్ బయోమెట్రిక్ డేటాను మీరు ఎలా సురక్షితంగా ఉంచుకోవచ్చో తెలుసుకుందాం.