AC in Toilet: ఎంత వేడిగా ఉంటే మాత్రం.. టాయిలెట్లో ఏసీ ఏంట్రా బాబూ.. వైరల్ అవుతున్న ఫోటో!
దేశమంతా భానుని ప్రతాపానికి ఉడికిపోతోంది. ఢిల్లీ లోని ఒక వ్యక్తి ఇంటిలో వేడిని తట్టుకోలేక టాయిలెట్ లో కూడా ఏసీ పెట్టించుకున్నాడు. ఇన్స్టాగ్రామ్ లో ఈ ఫోటోను ఒక ఏసీ మెకానిక్ షేర్ చేశాడు. దీంతో ఇది వైరల్ గా మారింది. ఆ ఇన్స్టాగ్రామ్ స్టోరీ ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు