Mahesh Babu : అంబానీ పెళ్ళి వేడుక.. బాలీవుడ్ స్టార్స్ తో మహేష్ సందడి, వీడియో వైరల్!
అనంత్ అంబానీ పెళ్ళిలో సూపర్ స్టార్ మహేష్ బాలీవుడ్ స్టార్స్ అందరితో కలిసి సందడి చేసాడు. రన్ బీర్ కపూర్, అర్జున్ కపూర్, వరుణ్ ధావన్, విక్కీ కౌశల్, కత్రినా కైఫ్, కృతి సనన్.. ఇలా అందరూ మహేష్ ఫ్యామిలీని కలిసి ఆప్యాయంగా పలకరించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.