itel Buds Ace ANC: చౌకైన ఇయర్‌బడ్స్ .. ఫీచర్లు చూస్తే కొనకుండా ఉండలేరు..
itel భారతదేశంలో బడ్స్ ఏస్ ANC పేరుతో కొత్త ఇయర్‌బడ్స్ ను విడుదల చేసింది. ఇవి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌ను కలిగి ఉంటాయి. ఈ బడ్స్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 50 గంటల ప్లేబ్యాక్‌ను అందించగలదని కంపెనీ పేర్కొంది. అంతే కాకుండా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా లభిస్తుంది.