Viral Accident Video: కర్మ వెంటాడడం అంటే ఇదేనేమో.. వైరల్ అవుతున్న యాక్సిడెంట్ వీడియో!
కర్మ వెంటాడడం అంటే ఇదేనేమో అనేంతలా ఓ వీడియో వైరల్గా మారింది. ఓ యువతి స్కూటీపై వెళ్తూ ఒక వ్యక్తిని ఢీకొట్టింది. అనంతరం అక్కడ నుంచి వెళ్లిపోతున్న అదేవ్యక్తిని మళ్లీ అదేయువతి స్కూటీతో ఈసారి బలంగా గుద్దింది. ఇది చూసి పలువురు రకరకాలు కామెంట్లు చేస్తున్నారు.