Watch Video: విమానం లోపల కమ్మేసిన పొగ మంచు.. ఊపిరాడకపోవడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్!
అట్లాంటా నుంచి దక్షిణ కరోలినాలోని కొలంబియాకు వెళ్లే డెల్టా ఎయిర్ లైన్స్ విమానంలో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దీంతో ఆ విమానం హార్ట్స్‌ఫీల్డ్-జాక్సన్ అట్లాంటా అంతర్జాతీయ విమానాశ్రయానికి తిరిగి అత్యవసర ల్యాండ్ అయింది. అప్పటికి 94 మంది ప్రయాణికులు ఉన్నారు.