AmbaniWedding: అంబానీ ఇంటి చిన్న కోడలిగా రాధికా..తొలి ఫోటో నెట్టింట వైరల్!
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముఖేశ్ అంబానీ ఇంట పెళ్లి వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ముఖేష్ -నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ ..తన ప్రియురాలు రాధిక మర్చంట్ లు వివాహ బంధంతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు.