Artificial Intelligence: ప్రపంచంలో సాంకేతిక రంగం రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. నిత్యం ఎక్కడో ఓ చోట కొత్త కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న రోజుల్లో అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(AI) హవా కొనసాగుతోంది. దీని వాడకం రోజురోజుకి వివరీతంగా పెరుగుతోంది. 2022 నవంబర్ చాట్‌జీపీటీ అందుబాటులోకి వచ్చి ప్రపంచవ్యాప్తంగా అందర్ని ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. ఇది లాంఛ్ అయిన కొన్ని రోజులకే కోట్లాది మంది యూజర్లు దీన్ని ఉపయోగించడం మొదలుపెట్టారు. ఇంకా మరికొన్ని సంస్థలు కూడా చాట్‌జీపీటీలా ఏఐతో పనిచేసే మరిన్ని సాప్ట్వేర్లను అభివృద్ధి చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..Artificial Intelligence: సైనిక కార్యకలాపాల్లోకి వచ్చేసిన అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్
సైనిక కార్యకలాపాల్లో కృత్రిమ మేథ వినియోగం విస్తృతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అమెరికా తమ సైనిక కార్యకలాపాల్లో ఏఐ సాంకేతికతను వాడుతోందని బ్లూంబర్గ్ నివేదిక తెలిపింది. ఈ నెల ప్రారంభంలో వైమానిక దాడులకు టార్గెట్లను గుర్తించేదుకు అమెరికా ఏఐ సాయం తీసుకున్నట్లు పేర్కొంది.
Translate this News: