AI Stethoscope: అద్భుతం.. 15 సెకన్లలోనే గుండె జబ్బులు గుర్తించే స్టెతస్కోప్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోంది. దీనికి బెస్ట్ ఎగ్జాపుల్గా కొత్తగా కనుగొన్న ఏఐ స్టెతస్కోప్ అని చెప్పుకోవచ్చు. కేవలం 15 సెకన్లలోనే గుండె జబ్బులను గుర్తించగల AI-ఆధారిత స్టెతస్కోప్.