Nile River : ఈజిప్టు(Egypt) రాజధాని సమీపంలోని నైలు నది(Nile River) లో పడవ మునిగిపోవడం(Ferry Sink) తో అందులో ఉన్న 15 మందిలో 10 మంది మరణించారు. ఈ మేరకు సోమవారం అధికారులు సమాచారం అందించారు. ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలతో బయటపడగా వారిని ఆసుపత్రికి తరలించినట్లు మానవశక్తి మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
పూర్తిగా చదవండి..Ferry Sink In Nile River : నైలు నదిలో పడవ ప్రమాదం.. 10 మంది మృతి!
ఈజిప్టు రాజధాని సమీపంలోని నైలు నదిలో పడవ మునిగిపోవడంతో అందులో ఉన్న 15 మందిలో 10 మంది మరణించారు. ఈ మేరకు సోమవారం అధికారులు సమాచారం అందించారు. ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలతో బయటపడగా వారిని ఆసుపత్రికి తరలించినట్లు మానవశక్తి మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
Translate this News: