తెలుగు సినీ ప్రపంచంలో మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి తెలియని వారు ఉండరు. తన మాటలతో, సినిమాలతో విపరీతమైన అభిమానులను సంపాదించుకున్న రచయిత త్రివిక్రమ్. ముందు మాటల రచయితగా ఇండస్ట్రీకి పరిచయం అయినప్పటికీ తరువాత దర్శకునిగా మారి తనదైన ముద్రను సినీ జగత్ మీద వేశారు.
పూర్తిగా చదవండి..Trivikram: డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్న మాటల మాంత్రికుని తనయుడు!
త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. అందుకే ఆమె మీడియా ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె తన కుమారుడు రిషీ మనోజ్ డైరెక్టర్ గా సినీ ప్రపంచానికి ఎంట్రీ ఇస్తున్నట్లు ఆమె తెలిపారు. దీంతో త్రివిక్రమ్ కుమారుడు రిషి కోసం సోషల్ మీడియాలో వెతకడం ప్రారంభించారు అభిమానులు.
Translate this News: