Dussehra 2023: ఈ ఏడాది అధిక మాసం రావడం వల్ల అన్ని పండుగలు కూడా రెండు రోజులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇంతకు ముందు జరుపుకున్న పండుగలు అయిన వినాయక చవితి, రాఖీ కూడా రెండు రోజులు వచ్చాయి. దీంతో వేద పండితులు చెప్పిన రోజునే నిర్వహించుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే అతి పెద్ద పండుగ అయినటు వంటి దసరా ఎప్పుడూ జరుపుకోవాలి అనే మీద సందేహాలు ఏర్పడ్డాయి.
పూర్తిగా చదవండి..Dussehra 2023:ఈ ఏడాది దసరా పండుగ ఎప్పుడు జరుపుకోవాలి? 23న లేక 24న?
ఆశ్వయుజ మాసం శుక్ల పక్ష దశమి తిథి ఈ సారి రెండు రోజుల్లో కలిపి వచ్చింది. సోమవారం సాయంత్రం 5.44 నిమిషాలకు ప్రారంభమై..అక్టోబర్ 24 మంగళవారం మధ్యాహ్నం 3.14 గంటలకు ముగుస్తుంది. అందు వల్ల శ్రవణ యోగం ఉన్న సోమవారం నాడే పండుగ జరుపుకోవాలని పండితులు తెలుపుతున్నారు.
Translate this News: