Poonam Kaur: మిమ్మల్ని వదలను.. త్రివిక్రమ్ పై పూనమ్ సంచలన పోస్ట్.. ఆ స్క్రీన్ షాట్స్ వైరల్!
పూనమ్ కౌర్ త్రివిక్రమ్ ని ఉద్దేశిస్తూ మరో సంచలన ట్వీట్ చేసింది. త్రివిక్రమ్ పై MAA కి ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. రాజకీయ శక్తులు ఆయనను రక్షిస్తున్నాయని, తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి అంటూ ఇన్ స్టాలో స్క్రీన్ షార్ట్స్ షేర్ చేసింది.