Asia Cup 2023: వన్డే ఫార్మాట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తిలక్ వర్మ
ఆసియా కప్ 2023 టోర్నీలో ముగింపు దశకు చేరుకుంది. ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఇంకో రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. కాగా ఆసియా కప్‌లో ఇప్పటికే ఫైనల్ చేరిన రోహిత్ సేన.. లీగ్ దశలో నామమాత్రంగా మారిన తన చివరి మ్యాచ్‌ను ఆడుతోంది.