Mahesh Babu - Balakrishna : మహేష్, బాలయ్య కాంబోలో మల్టీస్టారర్.. లీక్ చేసిన థమన్, డైరెక్టర్ ఎవరంటే?
బాలకృష్ణ, మహేష్ బాబు కాంబోలో మల్టీస్టారర్ రాబోతుంది. ఈ విషయాన్ని మ్యూజిక్ డైరెక్టర్ థమన్ లీక్ చేశారు. ఇండియన్ ఐడల్ ప్రోగ్రాంలో థమన్ మాట్లాడుతూ..'బాలకృష్ణ, మహేష్ బాబు కలిసి సినిమా చేస్తారు. ఆల్రెడీ నేను కథ విన్నాను' అని చెప్పారు. దీంతో తమన్ వ్యాఖ్యలు వైరలవుతున్నాయి.