Jr NTR : ముంబైలో ల్యాండ్ అయిన 'దేవర'.. వీడియో వైరల్
జూనియర్ ఎన్టీఆర్ ముంబైలో అడుగుపెట్టాడు. ఆయన నటించిన 'దేవర' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను ముంబై లో నిర్వహించనున్నన్నారు. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ కోసం ఎన్టీఆర్ ముంబైలో ల్యాండ్ అయ్యాడు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.