Me Too: మళయాళ సినిమాని కుదిపేస్తున్నజస్టిస్ హేమ కమిటీ నివేదిక
లైంగిక వేధింపులు అలాగే లింగ వివక్షను బయటపెడుతూ వచ్చిన నివేదిక మళయాళ సినీ పరిశ్రమను కదిలించి వేసింది. ఈ రిపోర్ట్ ఇప్పుడు మిగిలిన ఇండస్ట్రీలకు కూడా టెన్షన్ తెస్తోంది. కేరళ సినీ ఇండస్ట్రీలో ఈ ప్రకంపనలు మళయాళ సినిమాలో పెద్ద నటులకు కూడా చుట్టుకుంటున్నాయి.