Actor Fish Venkat : ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీల్లోనూ కామెడీ పండించే నటుడు ఫిష్ వెంకట్ ప్రస్తుతం దీనస్థితిలో ఉన్నారు. ఎన్నో సినిమాల్లో నటించినా వైద్యానికి డబ్బులు లేక సాయం కోసం ఎదురుచూస్తున్నారు. కిడ్నీలు పాడవడంతో గాంధీ ఆస్పత్రిలో డయాలసిస్ చేయిస్తున్నట్లు ఆయన ఓ ఇంటర్వ్యూ లో చెప్పారు.
పూర్తిగా చదవండి..Actor Fish Venkat : నడవలేని స్థితిలో ‘గబ్బర్ సింగ్’ విలన్.. సాయం కోసం కన్నీళ్లు, ఆదుకున్న నిర్మాతల మండలి
నటుడు ఫిష్ వెంకట్ ప్రస్తుతం దీనస్థితిలో ఉన్నారు. కిడ్నీలు పాడవడంతో వైద్యానికి డబ్బులు లేక సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఫిష్ వెంకట్ కు సాయం చేసేందుకు తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ముందుకొచ్చింది. ఈ మేరకు స్వయంగా ఆయనకు లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించారు.
Translate this News: