Petrol Price: గత పదిరోజులుగా వరుసగా క్రూడాయిల్ ధరలు అంతర్జాతీయంగా అటూ, ఇటూ కదులుతున్నాయి. ప్రస్తుతం అంటే ఈ ఉదయం (05.09.2024) 6:30 గంటల సమయానికి అంతర్జాతీయ మార్కెట్‌లో బెంట్ ముడి చమురు బ్యారెల్‌కు 72.89 డాలర్లుగా ఉంది. WTI ముడి చమురు 69.42 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక దేశవ్యాప్తంగా చూసుకుంటే కనుక పెట్రోలు, డీజిల్ ధరలు మార్పులు లేకుండా ఉన్నాయి.
పూర్తిగా చదవండి..Petrol Price: క్రూడాయిల్ ధరలు పైకీ.. కిందికీ..పెట్రోల్ ధరలు అలానే ఉన్నాయి..
అంతర్జాతీయంగా వరుసగా తగ్గుతూ వస్తున్న క్రూడాయిల్ ధరలు ఈరోజు పెరుగుదల కనబరిచాయి. అయితే, మన దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు మారకుండా.. ఈరోజు కూడా స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ.107.41. డీజిల్ లీటరుకు రూ.95.65గా కొనసాగుతోంది.
Translate this News: