బిజినెస్ UPS: యూనిఫైడ్ పెన్షన్ విధానంతో ఆర్థిక స్థిరత్వం.. సామాజిక భద్రత! ఇటీవల మోదీ ప్రభుత్వం తెచ్చిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ పెన్షన్ హోల్డర్స్ కు ఆర్ధిక స్థిరత్వాన్ని ఇస్తుంది. పాత పెన్షన్ విధానంలోని లోపాలను సవరిస్తూ.. UPS తెచ్చారు. ఇది కేవలం పాత ఆలోచనల రీబ్రాండింగ్ మాత్రమే కాకుండా నిజమైన కొత్త విధానం అని నిర్మలా సీతారామన్ చెప్పారు By KVD Varma 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Petrol price: ఎప్పటిలానే..పెట్రోల్, డీజిల్ ధరలు మారలేదు! రెండోరోజు కూడా క్రూడాయిల్ ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. అయితే, భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరల్లో ఆయిల్ కంపెనీలు మార్పులు చేయలేదు. ఈరోజు వీటి ధరలు యధాతథంగా ఉన్నాయి. దీంతో ఇప్పుడు కూడా హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ.107.41. డీజిల్ లీటరుకు రూ.95.65గా కొనసాగుతోంది. By KVD Varma 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rates Today: బంగారం ధరలు మారలేదు.. వెండి ధరల తగ్గుదలకు బ్రేక్.. ఈరోజు ధరలివే! రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు ఈరోజు నిలకడగా ఉన్నాయి. మార్కెట్ స్టార్ట్ అయ్యేటప్పటికి తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర 22 క్యారెట్లు 10 గ్రాములు ₹ 66,950, 24 క్యారెట్లు 10 గ్రాములు ₹ 73,040 గా ఉంది. కేజీ వెండి రేటు ₹ 92,000 గా ఉంది. By KVD Varma 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
విజయవాడ విజయవాడను ముంచెత్తిన వరద.. RTV వద్ద ఎక్స్క్లూజివ్ డ్రోన్ విజువల్స్ రికార్డు స్థాయి వర్షాపాతంతో విజయవాడలో వరద నీరు పోటెత్తింది. అనేక ప్రాంతాలు జలమయం అవ్వడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సింగనగర్ తో పాటు అనేక కాలనీల్లో భారీగా వరదనీరు వచ్చి చేరింది. ఇందుకు సంబంధించిన ఎక్స్క్లూజివ్ డ్రోన్ విజువల్స్ ఈ వీడియోలో చూడండి. By Nikhil 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ RTV: సమస్య మీది.. పరిష్కారం మాది వర్షం, వరదలతో ఇబ్బంది పడుతున్నారా? ప్రభుత్వం మీ సమస్యలను పట్టించుకోవడం లేదా? అయితే.. 8712638855 నంబర్ కు మీ సమస్యను వివరిస్తూ ఫొటోలు, వీడియోలు మాకు పంపించండి. మీ తరఫున అధికారులకు ఆ సమస్యను మేం వివరించి పరిష్కారానికి కృషిచేస్తాం. By Nikhil 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ JNTUH Exams: రెయిన్ ఎఫెక్ట్.. రేపటి పరీక్షలను వాయిదా వేసిన జేఎన్టీయూ భారీ వర్షాల నేపథ్యంలో జెఎన్టీయూ కీలక నిర్ణయం తీసుకుంది. రేపు జరగాల్సిన బీటెక్, బీఫార్మసీ మూడో సంవత్సరం పరీక్షలను, ఎంబీఏ ఫస్ట్ ఇయర్ పరీక్షలను ఈ నెల 5వ తేదీకి వాయిదా వేసింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. By Nikhil 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ వరద ప్రభావిత ప్రాంతాలకు చంద్రబాబు-VIDEO విజయవాడ తాడేపల్లి నుంచి వరదకు గురైన సింగ్ నగర్ ప్రాంతానికి సీఎం చంద్రబాబు బస్సులో బయలుదేరారు. వర్షాల వల్ల సర్వం కోల్పోయిన బాధిత కుటుంబాలను చంద్రబాబు పరామర్శించనున్నారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితిని సమీక్షించి అధికారులకు ఆదేశాలు ఇవ్వనున్నారు సీఎం. By Nikhil 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ ఘటనపై లోకేష్ కీలక ప్రకటన గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో హిడెన్ కెమెరాలు లేవని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. అక్కడ ముగ్గురు, నలుగురు మధ్యన వివాదం జరుగుతుందన్నారు. కావాలని దుష్ప్రచారం చేయొద్దని కోరారు. By Nikhil 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ప్రాణాలకు తెగించి వ్యక్తిని కాపాడిన పోలీసులు-VIDEO నాగర్ కర్నూల్ నాగనూల్ వాగులో ఓ వ్యక్తి కొట్టుకుపోతుండగా హెడ్ కానిస్టేబుల్ తకీయొద్దీన్, కానిస్టేబుల్ రాము తక్షణమే స్పందించి కాపాడారు. ధైర్య సాహసాలతో ప్రాణాలకు తెగించి వ్యక్తి ప్రాణాలు కాపాడిన వీరిని జిల్లా ఎస్పీతో పాటు డీజీపీ డా.జితేందర్ అభినందించారు. By Nikhil 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn