Cricket: డ్రా మిస్ చేశారు..సీరీస్ ఆధిక్యంలో ఆస్ట్రేలియా
నితీష్ రెడ్డి సెంచురీతో మెల్బోర్న్ టెస్ట్ గెలుస్తారు అనుకున్నారు. టెస్ట్ ను డ్రాగా ముగిస్తారని ఆశించారు. కానీ ఆస్ట్రేలియా చేతిలో 184 పరుగుల భారీ తేడాతో టీమ్ ఇండియా పరాజయం పాలైంది. దీంతో టెస్ట్ సీరీస్లో ఆస్ట్రేలియా 2–1తో ఆధిక్యంలోకి దూసుకెళ్ళింది.