D. Raja: బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే జరిగేది ఇదే.. డి.రాజా సంచలన వ్యాఖ్యలు
బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే.. దేశానికి విపత్తు వచ్చినట్లేనని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్సి డి.రాజా అన్నారు. సీపీఐ జాతీయ సమితి సమావేశాల ముగింపు సందర్భంగా మాట్లాడిన ఆయన లోక్సభ ఎన్నికలకు ఎలా సిద్ధం కావాలో చర్చించామన్నారు.