Ravi Prakash : నేపాల్ లాంటి తిరుగుబాటు మనకూ తప్పదు.. రవిప్రకాష్ ట్వీట్ వైరల్!
మొన్న శ్రీలంక.. నిన్న బంగ్లాదేశ్.. నేడు నేపాల్.. పాలకులను ప్రజలు తరమికొట్టారు. మాములుగా కాదు.. తరిమి తరిమి కొట్టారు. అధ్యక్ష భవనాలనే ముట్టడించి తగలబెట్టారు. ఏ సాయుధ బలగాలు కూడా వారిని ఆపలేకపోయాయి.