యాదగిరిగుట్టలో ఘోర ప్రమాదం.. 13 మంది స్పాట్
తెలంగాణలోని యాదగిరి గుట్టలో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. హైవేపై వెళ్తున్న కంటైనర్ను వెనుక నుంచి రెండు బస్సులు ఢీకొన్నాయి. చౌటుప్పల్ మండలంలో ఈ ప్రమాదం జరగ్గా.. 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.