Telangana High Court Big Shock To Commissioner Amrapali | తెలంగాణ వదిలి వెళ్ళండి | IAS Officer | RTV
డీవోపీటీ ఉత్తర్వులను రద్దు చేయాలంటూ తెలంగాణ కేడర్‌కు చెందిన నలుగురు ఐఏఎస్ అధికారులు కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. తెలంగాణలోనే కొనసాగేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఆమ్రపాలి, వాకాటి కరుణ, వాణి ప్రసాద్, సృజన క్యాట్‌లో పిటిషన్లు దాఖలు చేశారు.