Warangal: వరంగల్ లో టెన్షన్..టెన్షన్..అక్రమ నిర్మాణాల పై GWMC అధికారులు కొరడా!
వరంగల్ చౌరస్తాలోని నిబంధనలకు విరుద్దంగా అక్రమ నిర్మాణాలు చేపట్టి.. వర్ణం షాపింగ్ మాల్ నిర్వహిస్తున్న భవనం పై బల్డియా అధికారులు మంగళవారం తెల్లవారుజామున కొరడా ఝళిపించారు.
/rtv/media/media_files/2025/11/26/fotojet-2025-11-26t083716444-2025-11-26-08-37-30.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/warangal-jpg.webp)