Latest News In Telugu Rajagopal Reddy:ఎమ్మెల్సీ కవితపై.. బీజేపీ నేత కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైర్ బీఆర్ఎస్పై మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో పార్లమెంట్లో ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణను ప్రకటిస్తున్న సమయంలో పార్లమెంట్లో కేసీఆర్ లేడని, ప్రస్తుతం మహిళా రిజర్వేషన్ బిల్లును పాస్ చేస్తున్న సమయంలో కవిత ఎంపీగా లేరన్న ఆయనా.. అయినా ఆ క్రెడిట్ అంతా తమదే అనే విధంగా చెప్పుకోవాలని చూస్తున్నారన్నారు. By Karthik 19 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Jagadishwar Reddy: హింస సృష్టించాలని చూస్తే ఊరుకోం బీజేపీపై విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పార్టీ రాష్ట్రంలో హింస సృష్టించాలని చూస్తుందన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం పేరుతో బీజేపీ పార్టీ హైదరాబాద్లో సభ నిర్వహించిందన్న ఆయన.. ఈ సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరయ్యారన్నారు. By Karthik 17 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Accident: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు తెలంగాణ వాసులు మృతి మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మహారాష్ట్రలోని అమరావతి జిల్లా చికల్దరా వద్ద ఘాట్ రోడ్డులో వ్యాన్ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురు నలుగురు తెలంగాణ రాష్ట్ర వాసులు స్పాట్లోనే దుర్మరణం చెందారు. By BalaMurali Krishna 17 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Boora Narsaiah Goud: వీరేశం వస్తే స్వాగతిస్తాం నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం బీజేపలోకి వస్తే స్వాగతిస్తామని మాజీ ఎంపీ, బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ తెలిపారు. నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన బీజేపీ ముఖ్య కార్యకర్తల భేటీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారిని గుర్తించరన్నారు. By Karthik 14 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Nalgonda: మినీ జమిలి ఎన్నికలు జరిపేలా కూడా కేంద్రం కుట్రలు: గుత్తా సుఖేందర్రెడ్డి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి నల్గొండ జిల్లాలో ప్రెస్మీట్ నిర్వహించారు. సెప్టెంబర్ 17న నాడు జాతీయ సమైక్యత దినోత్సవాన్నీ పెద్ద ఎత్తున జరుపుతామన్నారు. ఈ వేడుకల్లో ప్రజలు వెల్లువలా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 17న నాడు మరోసారి అమరులను స్మరించుకుందామన్నారు. కేంద్రం ప్రజాస్వామ్యన్నిచంపేలా కుట్రలు చేస్తుందని ఆయన మండిపడ్డారు. By Vijaya Nimma 13 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MP Venkat Reddy: బీఆర్ఎస్ నేతల దోపిడీ ఎక్కువైంది బీఆర్ఎస్పై కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతల దోపిడీ ఎక్కువైందన్నారు. By Karthik 11 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Gas Cylinder Blast: నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో పేలిన గ్యాస్ సిలిండర్ నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో గ్యాస్ సిలిండర్ పేలింది. మాతా శిశు సంరక్షణ కేంద్రంలో సిలిండర్ పేలడంతో భారీగా పొగలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన రోగులు, సిబ్బంది బయటకు పరుగులు తీశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. By BalaMurali Krishna 11 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Accident: రోడ్డు ప్రమాదంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తికి తీవ్ర గాయాలు సూర్యాపేట జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి వడ్డెబోయిన సుజాతకు తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన సూర్యాపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. చివ్వెంల మండలం గుంపుల తిరుమలగిరి సమీపంలో వర్షంలో ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి పల్టీ కొట్టింది. By BalaMurali Krishna 11 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS assembly elections: అన్నపై తమ్ముడి పోటీ! రణరంగానికి సిద్ధమౌతున్న కాషాయసేన ఎన్నికల రణరంగానికి కాషాయసేన సిద్ధమౌతోంది. నేతలకు పని విభజనపై హైకమాండ్ దృష్టి పెట్టనుంది. బీజేపీ ఆఫీస్లో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు పార్టీ సభ్యులు. సమావేశంలో జవదేకర్,సునీల్ బన్సల్ పాల్గొన్నారు. ప్రచార కమిటీ పగ్గాలపై కీలక చర్చ నడుస్తోంది. By Trinath 08 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn