Telangana Ministers List : తెలంగాణ (Telangana) లో కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ నెల 4న మంత్రివర్గణ విస్తరణ ఉండే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రస్తుతం తెలంగాణ మంత్రివర్గంలో 6 ఖాళీలు ఉన్నాయి. ఇందులో కేవలం 4 మాత్రమే భర్తీ చేసే అవకాశం ఉందని గాంధీ భవన్ (Gandhi Bhavan) వర్గాలు చెబుతున్నాయి. మరో 2 ఖాళీలను ప్రస్తుతానికి పెండింగ్ లో పెట్టే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముదిరాజ్ పేర్లు ఇప్పటికే ఫైనల్ అయ్యాయన్న టాక్ కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది.
పూర్తిగా చదవండి..Telangana Cabinet : కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు.. కొత్త మంత్రుల లిస్ట్ ఇదే!
ఈ నెల 4న తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, శ్రీహరికి మంత్రి పదవులు ఖాయమని తెలుస్తోంది. ప్రేమ్ సాగర్ రావు, వివేక్ లో ఒకరికి మంత్రి వర్గంలో చోటు దక్కే ఛాన్స్ ఉంది.
Translate this News: