క్రైం Nalgonda Suicide: అన్నా.. మందు తాగినం.. బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.. ఆడియో వైరల్ నల్గొండ జిల్లాలో ఆకతాయిల వేధింపులకు బలైన ఇద్దరు యువతుల కేసులో ఓ ఫోన్ కాల్ బయటకు వచ్చింది. చనిపోయే ముందు శివానీ అనే యువతి తన అన్నకు ఫోన్ చేసి ఏడుస్తూ తన బాధను వ్యక్తం చేసిన ఆడియో వైరల్‌గా మారింది. ఎవరో తన వాట్సాప్ డీపీని మార్ఫింగ్ చేసి వేధిస్తున్నారని వాపోయింది. By BalaMurali Krishna 06 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Nalgonda Suicide: ఇద్దరమ్మాయిలు సూసైడ్.. ప్రాణం తీసిన మార్ఫింగ్ ఫొటోలు నల్గొండ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. ఆకతాయిల వేధింపులకు ఇద్దరు యువతులు బలయ్యారు. యువతుల వాట్సాప్ డీపీలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేశారు దుండగులు. మార్ఫింగ్ ఫొటోలను వైరల్ చేశారు. దీంతో మనస్తాపం చెందిన ఇద్దరు యువతుల ఆత్మహత్య చేసుకున్నారు. మనీషా, శివాని అనే ఇద్దరు యువతులు నల్లగొండ మహిళా డిగ్రీ కళాశాలలో చదువుతున్నారు. By Trinath 06 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు నా రాజీనామాతోనే మునుగోడు అభివృద్ధి చెందింది: రాజగోపాల్ రెడ్డి సీఎం కేసీఆర్‌పై బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన రాజీనామాతోనే మునుగోడు అభివృద్ధి చెందిందన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కేసీఆర్ డబ్బులు పంచి తన అభ్యర్థిని గెలిపించుకున్నారని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. By Karthik 05 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు RS Praveen Kumar: మంత్రి జగదీశ్ రెడ్డి ఓడిపోవడం ఖాయం త్వరలోనే బీఎస్పీ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటిస్తామని బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ తెలిపారు. బీసీలకు న్యాయం చేసే ఏకైక పార్టీ బీఎస్పీ మాత్రమేనని స్పష్టం చేశారు. 99 శాతం పేదలకు అధికారం దక్కాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని ఆయన పేర్కొన్నారు. By BalaMurali Krishna 04 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Yadadri: యాదాద్రి స్వామివారిని దర్శించుకున్న హీరో విజయ్ దేవరకొండ ఆదివారం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. అలాగే పలువురు సినీ ప్రముఖులు (Movie celebrities) కూడా స్వామివారిని దర్శించుకున్నారు. సినీ నటుడు విజయ్ దేవరకొండ ( Film actor Vijay Deverakonda) యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లాలో సందడి చేశారు. By Vijaya Nimma 03 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు తెలంగాణ నేతల రాఖీ వేడుకలు .. చూసొద్దాం రండి తెలంగాణలో ఘనంగా రక్షా బంధన్ వేడుకులు కొనసాగుతున్నాయి. వివిధ పార్టీ నేతలకు మహిళలు రాఖీలు కట్టి వారి మధ్య ఉన్న అప్యాయతను పంచుకుంటున్నారు. అన్నా, తమ్ముళ్లకు ఆడపడుచులు రాఖీలు కట్టారు. By Karthik 31 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Komati Reddy Venkat Reddy: కేసీఆర్‌వి అన్నీ ఉత్తమాటలే.. 24 గంటల కరెంట్ ఎక్కడ.? కేసీఆర్‌వి అన్నీగాలి మాటలే అని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఘాట వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రలో 24 గంటల విద్యుత్ అందడంలేదని ఆయన ఆరోపించారు. కేసీఆర్ మాటలు నమ్మి నాట్లు వేసుకున్న రైతులకు ఇప్పుడు విద్యుత్ అందకపోవడంతో ఏం చేయాలో తోచడం లేదన్నారు. By Karthik 31 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Bhuvanagiri: ఇక దొంగతనాలు మా వల్ల కాదు..అరెస్ట్ చేయండి ఈ పని మా వల్ల కాదు బాబోయ్..మమ్మల్ని అరెస్ట్ చేయండి సార్ ఫ్లీజ్..ఈ దొంగతనాలు చేయలేకపోతున్నాం..దొంగలెక్కలు రాయలేకపోతున్నాం.. అంటూ ఇద్దరు జల్సా బాయ్స్‌కు కష్టతరంగా మారింది. దీంతో వీరు చేసిన పనికి ఏటీఎం క్యాష్ లోడింగ్ సిబ్బంది అధికారులే అవాకయ్యారు. By Vijaya Nimma 30 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు MP Komati Reddy Venkat Reddy: తన స్థానం త్యాగం చేస్తే.. కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీల కోసం తాను నల్గొండ స్థానాన్ని త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. బీసీలకు కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేస్తోందని ఎంపీ వివరించారు. By Karthik 29 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn