suryapet murder: నా కూతురిని ఇంటికి తెచ్చుకుంటాం.. భార్గవి తల్లి కన్నీటి కథ!
సూర్యాపేట పరువు హత్య కేసులో భార్గవి తల్లి తన బిడ్డ గురించి చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు. ఇదంతా జరిగినా సరే తమ కూతురిని తమతోపాటు తీసుకొస్తామని ఆవేదన వ్యక్తం చేశారు.
సూర్యాపేట పరువు హత్య కేసులో భార్గవి తల్లి తన బిడ్డ గురించి చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు. ఇదంతా జరిగినా సరే తమ కూతురిని తమతోపాటు తీసుకొస్తామని ఆవేదన వ్యక్తం చేశారు.
మానవ సమూహాల్లో నేరాలు, ఘోరాలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. ప్రపంచ నలుమూలల నిమిషానికొక మర్డర్, రేప్, దోపిడి జరుగుతూనే ఉంది. కులం, మతం, ప్రేమ, ఆస్తి పేరిట రక్తపాతం సృష్టిస్తున్నారు. సమాజాన్ని కలవరపెడుతున్న భయంకరమైన కొన్ని ఘటనలు ఈ ఆర్టికల్ లో చదివేయండి.
సూర్యాపేట పరువు హత్య కేసులో కృష్ణ భార్య భార్గవి సంచలన విషయాలు బయటపెట్టింది. అన్నయ్యను రెచ్చగొట్టి తన నానమ్మే కృష్ణను హత్య చేయించినట్లు తెలిపింది. అంతేకాదు హత్య తర్వాత తనభర్త ప్రైవేట్ పార్ట్స్‌ను నాన్నమ్మ కసితీరా తొక్కినట్లు వాపోయింది
తన గురించి మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్ కు కూడా లేదని.. కేటీఆర్ ఓ బచ్చా అని మంత్రి కోమటిరెడ్డి ఫైర్ అయ్యారు. హరీష్ రావు, కేటీఆర్ తన కాలి గోటికి కూడా సరిపోరన్నారు. అధికారంలో ఉన్న సమయంలో నల్లగొండను పట్టించుకోకుండా.. ఇప్పుడు ఎందుకు వచ్చారని ఫైర్ అయ్యారు.
సూర్యాపేట పరువు హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భార్గవి నాన్నమ్మ బుచ్చమ్మనే హత్యకు పరోక్షంగా కారణమని పోలీసులు గుర్తించారు. మొదటి నుంచి మనవరాలు కులాంతర వివాహం చేసుకోవడం ఇష్టం లేని ఆమె కృష్ణనను చంపేయమని కొడుకు, మనవళ్లను రెచ్చగొట్టినట్లు తెలుస్తోంది.
ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఏమీ చేయలదేని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. తాము ధర్నా చేస్తామంటే కోమటిరెడ్డికి ఎందుకు భయమని ప్రశ్నించారు. దమ్ముంటే నల్గొండ క్లాక్ టవర్ వద్దకు వచ్చి రైతులకు ఏం చేశారో చెప్పాలన్నారు.
సూర్యాపేట పరువు హత్య కేసులో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. భార్గవి అన్నయ్య నవీన్‌తో పాటు బైరి మహేష్ ను అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు మరో ఇద్దరు కూడా ఈ హత్యలో బాగమైనట్లు తెలుస్తోంది. భార్గవితో కులాంతర వివాహమే కృష్ణ హత్యకు కారణమని సమాచారం .
సూర్యాపేట జిల్లా పరువు హత్య ఘటనలో కృష్ణ భార్య భార్గవి సంచలన విషయాలు బయటపెట్టింది. కులాంతర వివాహం చేసుకున్నాననే కోపంతో ఆమె కుటుంబ సభ్యులే తన భర్త హత్య చేయించినట్లు తెలిపింది.
హైదరాబాద్‌కు చెందిన బొల్లు రమేష్ మిస్సింగ్ కేసును పోలీసులు చేధించారు. ఖమ్మం-సూర్యాపేట జాతీయరహదారి లింగారంతండా వద్ద మిర్చితోటలోని మృతదేహం రమేష్‌దేనని పోలీసులు నిర్ధారించారు. కాల్ డేటా ఆధారంగా నిందితుడు అహ్మద్ ఖాద్రిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.